tag:blogger.com,1999:blog-12100317855254169002024-03-13T23:52:07.692-07:00నేనో గురివింద గింజ..!శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comBlogger308125tag:blogger.com,1999:blog-1210031785525416900.post-32388530984350518512023-09-06T01:05:00.001-07:002023-09-06T01:05:08.786-07:00రుగ్మత వస్తుందని తెలీదు
వస్తుందేమోనని బెంగా లేదు
ఏరోజుకారోజు నచ్చినట్టు నడిపించడమే ..
ఓ పద్ధతిగా.. పద్ధతి లేకుండా
తోచినట్టు పోయినాయి
జీవిత చక్రాలు
చాలా దూరం వచ్చేసాను
చాలా కాలం గడిపేశాను
అలా అలా
ఉన్నట్టుండి
బలం బలహీనమైనప్పుడు
బలగం అవసరం అయినప్పడు
ఒక్కసారిగా నేనేనా అని అనుమాన మొచ్చినపుడు
ఒప్పుకోక తప్పలేదు
రుగ్మత ఉందని..
వచ్చిందని
తోచదు..
సందిగ్ధత
భయం
వాస్తవాన్ని ఒప్పుకోలేక
కాసేపు నన్ను నేను..
కాసేపు తలరాతను ..
తిట్టుకుంటూ
నేనేం నేర్చుకున్నానా
అని తరచి చూసుకుంటూ
నా కోసం
ఇంకా ఏం మలుపులు
ఎదురుచూస్తున్నాయో అని ఆశ్చర్య పోతూ..
ముందుకు పోతున్నాను
ఏం చేస్తాను..!
ఆగిపొలేను
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-24978448554819445842023-08-20T12:09:00.001-07:002023-08-20T12:09:09.461-07:00అద్దం ముందు
చాన్నాళ్ళ తరువాత అద్దం ముందు నిలబడి చూస్తే
ఓ నిమిషం ఎవరో అనుకున్నాను..
కళ్ళు చిట్లించి చూసి కంగారు పడ్డాను
నాకు నేనే కొత్తగా కనపడ్డాను. ..
ఈరోజు గడిస్తే చాలన్న ఉద్రిక్తత
నిన్న ఏమీ చెయ్యలేక పోయాను అన్న భాధ
రేపటి మీద భయం
కంటి కింద వలయాలై కనపడుతున్నాయి
నవ్వు తగ్గింది
కళ్ళలో జీవం తగ్గింది
ముఖం ఒత్తిడిని దాచలేక పోతోంది
ఓ క్షణం నన్ను చూసుకోలేక
పక్కకు జరిగాను..
సమయం ఉన్నప్పుడు డబ్బు లేదు
డబ్బు కోసం పరిగెడితే ఇంక దేనికీ సమయం లేదు
మునుపు దారి లేదు..
ఇపుడు అలసి సేద దీరే దారి కనపడదు
ఉందని.. లేదని... ప్రతిదీ ఒక సమస్యే
ఔనని కాదని.. ప్రతిదీ ఒక సంకటమే
చుట్టూ మనుషులతో.
సమాజమో, కుటుంబమో
ఎప్పుడూ నా నుంచి ఏదోటి ఆశిస్తూ ఉంటుంది..
నన్ను వాడుకుని
నేనెంతటి వాడినని బేరీజు వేస్తుంది
ఆ తక్కెట నావైపే తూగాలని, నేనూ ఊగుతుంటాను
మళ్లీ ఏదో రోజు,
కళ్ళు తిరిగినపుడో..
కన్నీరు కదిలినప్పుడో
కళ్ళు తుడుచుకొని, ఇలా అద్దం ముందు నిలబడతాను
అప్పుడప్పుడు బాగున్న ఆరోజులనే తలచుకుని స్వాంతన పొందుతుంటాను. బానే ఉన్నాను అనుకుని,పరిణతి తప్పదు అని సర్ది చెప్పుకుని మళ్లీ ముందుకి పోతుంటాను.
కానీ అద్దం ముందు...
అలా నిలబడిపోను
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-86651020413368872022023-06-29T19:25:00.001-07:002023-06-29T19:25:07.839-07:00సుఖం - వ్యసనం సుఖం ఒక వ్యసనం
వదులు కోలేము
వ్యసనం ఒక సుఖం
వదిలి పోదు
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-66806736436766588312021-12-06T10:53:00.001-08:002021-12-06T10:53:41.488-08:00జోహార్లు
కోపమో, భాదో ఏదోటి
ఆవేశం, అలోచన కలిపేసి
వచ్చిన పదాలు అల్లేసి
చెప్పేద్దామనుకుంటాను నాలో నలిగే నేను
పరిచయమో, ప్రేమో ఏదోటి
మనుషుల్ని, జ్ఞాపకాల్ని కలిపేసి
తోచిన మాటలు వాడేసి
బయట పెట్టేద్దామనుకుంటాను నన్ను నేను
దాచుకోలేనివి..
చెప్పలేనివి
ఊసులెన్నో అనాథల్లా,
తిరుగుతుంటాయి లోపల....
భయాలు,
చేతకానితనం,
ఊగిసలాటలు
దాటుకుని ఈ మాటలు
ఎప్పటికీ ఇటు పక్కనుండీ అటు పక్కకు చేరలేవు
ఎటూ చేరలేని..
ఈ చెరలోని మాటల్ని
విడుదల చేసిన వాడా
స్వతంత్ర సమర యోధుడా
నీకు జోహార్లు
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-45360229592595730012021-09-14T21:21:00.001-07:002021-09-14T21:24:15.801-07:00అనుకోని అతిథి
ఒక అందమైన భవంతి కట్టుకుని
అందులోనే బతుకుతున్నాను..
ఒంటరిగా.. చాలా కాలం గా.
అంచనాల పునాదులపై..
నియమాలనే బలమైన గోడలు లేపి
ఊహలు, ఆశయాలు, బంధుత్వాలతో రంగులేసాను
"నాలాగా" అని నేను అనుకున్న వాళ్లకే అనుమతి.
రావడానికి!
కానీ వచ్చిపోతుంటారు కొంతమంది.. ఆహ్వానితులు కాకున్నా..
నేను.. నిర్మించుకున్న ప్రహరీ గోడ సరిహద్దులను చెరపడానికి.
మేడెక్కి చూస్తుంటారు. నా ఇంటి గుమ్మం కేసి.
కావలసినంత సరుకు చర్చకు సిద్ధం చేసుకుంటారు
ఉన్నవి లేనివి కలుపుకుని..వచ్చేస్తారు అనుమతి అడగకుండానే.
వీళ్ళ దిష్టికి గోడలు బీటలు తీస్తున్నాయి. తెలుస్తోంది.
కానీ అతిథులని ఏమనలేకపోయాను.
మళ్లీ మళ్లీ వస్తున్నారు.. మళ్లీ మళ్లీ అవే చెపుతున్నారు.
మంచి చెడుల గీతలు చేరుపుతున్నారు.
మాటలు మొదలై యుద్ధమైంది
తర్జన భర్జనలో పడి మతి చెడింది
మనసు ఓ పక్కకి ఒరిగింది
చూద్దును కదా.. ఇంటికప్పు కదిలిపోయింది
ఆసరాకు.. ఆనుకుందామంటే పిట్టగోడ రాలిపోయింది
పైనా కిందా తెలియకపోయింది
బుద్ధి జారి కింద పడిపోయింది
ఆలోచన కొనఊపిరిలో
శిథిలాలను చూస్తూ కన్ను మూసింది
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-39991620816403007532021-09-13T09:53:00.001-07:002021-09-13T09:53:51.429-07:00శత్రువుతో ప్రయాణంఆలోచనల్లోనే ఓ పక్కన దాక్కుంటాడు
కాసేపు గాభరాగా
కాసేపు భయం భయం గా
నాతోనే ఉంటాడు..
నిర్ణయాలను తీసుకోమని తొందర పెట్టిస్తుంటాడు
ఆలస్యమయిపోతోందని పరిగెత్తిస్తుంటాడు
ఉన్నది చాలదంటాడు
ఊరుకోనంటాడు
ఊసుపోనీయడు
నన్ను నన్ను గా ఉండనీయడు
నిన్ను నిన్ను గా చూడనీయడు
నిర్బంధిస్తాడు
నాలో ఒకడు
ఈ అంతర్గత శత్రువుతో ప్రయాణం ఇంకా ఇప్పటిదాకా?
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-57441355318519383642021-05-05T08:38:00.001-07:002021-05-06T09:31:05.534-07:00నా ప్రస్తుతం = గతం
ఎన్ని ఎన్ని రాసానో కవితలు
ప్రేమ వెతలు
ఎదురు చూపుల గురించి
వదలని నీ కొన చూపుల గురించి
దూరాల గురించి
నువ్వు తవ్విన అగాధాల గురించి
ఎంత ఎంత గీసానో గీతలు
కలపాలని దారులు
కనిపించాలని
మళ్ళీ మళ్ళీ ఎదురు పడాలని
చూస్తావని
నిద్దురలో కూడా నీ ఆలోచనలు నింపేస్తావని
ఏమైంది చివరికి ?
రాసుకున్న కాగితాలు చింపేసావు
గీతలపై మిగిలిన సిరా ఒంపేసావు
నువ్వు చూడకుండా ఉంటేనే బాగుండేదేమో
కనీసం నా జ్ఞాపకాలైనా బాగుండేవి
నిన్ను చూడకుండా ఉంటేనే బాగుండేదోమో
నా గతంలో నేనుండేవాడిని
నా ప్రస్తుతం గతం కాకుండా ఉండేది.
ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఏం మిగిలింది?
చిందర వందరగా అక్షరాలు
అర్ధంలేని గీతలు
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-56754081410470935982021-04-28T02:12:00.001-07:002021-04-28T02:12:59.910-07:00 ఊరు గుర్తొస్తోంది
ఊరు గుర్తొస్తోంది
నిన్న మొన్న విడిచిపెట్టినట్టు..ఉంది
ఇన్నేళ్లయినా..
ఉదయాన్నే సుప్రభాతం
గుడి గంటల చప్పుడు
వీధి చివరి పెసరట్టు
పుణుగులు, బజ్జీలు, సాయం సమయాలు
రోజంతా అదే మనుషులు
ప్రతీ రోజూ అదే మనుషులు
కాలక్షేపానికే కాలక్షేపం మాతో
గుబ్బకాయలూ రేగి వడియాలూ తాటి ముంజెలూ
కృష్ణాష్టమి పిడి గొట్టాలు
మాడ వీథుల్లో పలకరించే రధాలు
ఇంటికే వచ్చి దీవెనలిచ్చే దేవుడు
సంబరాలు తలంబ్రాలు నిత్యం మావద్దే
ప్రకృతి అతి ప్రేమ, కోపం మామీదే
సూర్యుడి వేసవికాలం విడిది మావూరే
వర్షం వచ్చిందంటే వడగళ్ల సంగీతం వినిపించాల్సిందే
గాలి ఆగాలి అనుకోదు, ఏ వేళనైనా
తిరన్నాళ్లు, గాలి బుడగలు
పందిళ్లు, పానకాలు
పుల్ల ఐసు
నేల టిక్కెట్టు
గోడ కుర్చీ
తిరిగి తిరిగి అరిగిన వీధులు
మొదటి గెలుపు
మొదటి ఓటమి
మొదటి గుర్తింపు
మొదటి స్నేహం
మొదటి మోసం
నా మూలాలు
అన్నీ ఇక్కడే
గుర్తొస్తోంది ఎందుకో
బాగా గుర్తొస్తోంది
ఊరు...
కానీ ఇప్పుడెళితే.. ఎప్పటిలా పలకరించదు.
ఎందుకంటే ఊరు మారిపోయింది
నేనూ మారిపోయాను..
మరి పలకరింపులు అలానే ఎందుకుంటాయి..?
ఉండవు. కానీ...
గుర్తొస్తోంది ఎందుకో
బాగా గుర్తొస్తోంది
ఊరు...
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-27278138874128715152020-04-27T06:32:00.000-07:002020-04-27T07:01:51.657-07:00నిజమా నమ్మ తరమా... Lyrics Good Bad Ugly
నిజమా నమ్మ తరమా...
నిజమా నమ్మ తరమా...
కలలో దేవి వరమా
అరచేత భాగ్య రేఖ పూసెనా
అరుదైన కోరికేదొ తీర్చెనా
తలరాత మార్చి ఉసురు పెంచెనా.. ఎదురుగ నిలచి
మనసులో మౌన కీర్తనం
కనులలో ప్రమద నర్తనం
అరవిరిసినది నిశిలో తొలి కార్తీకం
తెగమురిసినది శశిలా సఖి సంగీతం
వెతకబోవు తీగలా అల్లుకుంది చెలి ఇలా
మనసులో మౌన కీర్తనం
తన భ్రమల కొంటె భ్రమరమింట పువ్వు వాలెనా
గగనాన తెగిన పటముకై ఈ ధరణి ఎగసినా
గుండె గాయమై పండే గేయమై
పోయే ప్రాణమే ఆగిచూసెన కాలే కాలమే లాలి పాటల
వాలే పొద్దులో పొద్దు పూసెనా
కవిత వరకే ఆగిపోయినా
కావ్యమాలై సాగిపోయినా...
పరిధిలేని ప్రేమలో మునిగి తేలనా..ఆ .. ఆ .. ఆ...
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-61847975997287999292019-11-05T00:36:00.001-08:002019-11-05T00:36:22.645-08:00కాసేపు నాతో గడిపితే
ఆలోచనల చప్పుడు లేదు
మనసు నస లేదు
ఒక స్థిమితమైన స్థితి
ఏదో స్పష్టత
ఏదో తెచ్చుకుని నన్ను నింపుకుందామన్న ఆత్రం లేదు
ఏదో తెరల గజిబిజి అలజడి లేదు
ఒక స్థిమితమైన స్థితి
ఏదో స్పష్టత
కాస్తంత క్షమాపణ
కాస్తంత ప్రేమ
కాస్తంత బాధ్యత
కలిపి కాసేపు నాతో గడిపితే
ఒక స్థిమితమైన స్థితి
ఏదో స్పష్టత
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com1tag:blogger.com,1999:blog-1210031785525416900.post-4061741937550899892019-09-29T01:16:00.000-07:002019-09-29T01:16:31.085-07:00సామజవరగమనా - Samajavaragamana telugu lyrics
నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకు కావాలి కాస్త ఏ కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
నాఊపిరి గాలికి ఉయ్యాలలూగుతూ ఉంటె ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు
సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..
సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..
నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
విరిసిన పింఛమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే.. ఎన్నగ వశమా ..
అరే నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పాలకోవా భామా...
ఎంతో బ్రతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా
సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..
సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా..
నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
నీ కళ్ళకు కావాలి కాస్త ఏ కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందేనే సెగలు
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-42224739336152622552019-04-17T11:35:00.004-07:002019-04-30T07:45:03.899-07:00ఎప్పటి పని అప్పుడే చేసుకుందాం
వద్దు వాయిదా
వద్దు వాయిదా
వేళాయెనా దేనికో?
అప్పటి పని అప్పుడే చేసుకుందాం
మనం చూడని "రేపు" చూసేది,
ఈరోజు మనం ఏం చేశామనే ..
ఎప్పటి పని అప్పుడే చేసుకుందాం
అప్పుడు ఇప్పుడంటూ తప్పుడు మాటలు ఆపుదాం
కారణమేదైనా?
సూర్యుడాగి పోతాడా
చంద్రుడాగి పోతాడా
తిరిగే భూమి ఆగిపోతుందా..
కదిలే కాలమాగి పోతుందా ..
ఏది ఆగదు. మరి మనమెందుకాగాలి ?
వద్దు వాయిదా
వద్దు వాయిదా
గమ్యానికి పోవాలనుకున్నాం
దారి మరిచిపోతామా?
అలసి ఆగిపోతామా?
ఆకర్షణల మధ్య నలిగిపోతామా..
వద్దు, వద్దు
వద్దు వాయిదా
పద ముందుకు
పద ముందుకు
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-34015054245747306882019-04-02T01:51:00.001-07:002019-04-02T01:51:22.496-07:00వాకిలి తెరిచి ఉంది..
వాకిలి తెరిచి ఉంది..
ఎవరెవరో వస్తున్నారు..
అందమైన అమ్మాయిలూ
కోరలు తిరిగిన రాక్షసులూ..
గొప్ప చేతిరిగిన వంటగాళ్లూ
వచ్చి పోరా అనే ఆటగాళ్లూ
ఎవరెవరో వస్తున్నారు..
వాకిలి తెరిచి ఉంది..
కొంత మంది వచ్చి ఆలోచింప చేస్తారు
కొంతమంది ఆలోచన తప్పంటారు
కొంతమంది తప్పదంటారు
కొంతమంది తప్పుకోమంటారు
ఎవరెవరో వస్తున్నారు..
వాకిలి తెరిచి ఉంది..
తలుపు కొట్టే పని లేదు
పిలుపుల అవసరమే లేదు
వద్దకు రమ్మని ఆహ్వానించకుండానే
ఎవరెవరో వస్తున్నారు..
వాకిలి తెరిచి ఉంది..
వచ్చారు కదా అని ఆతిధ్యం ఇయ్యనా..?
వచ్చిన వాళ్లలో, రావలసిన వాళ్లెవరో బేరీజు వెయ్యనా?
ఒకరికి వెళ్లోద్దని
ఒకరికి రావొద్దని
ఎలా చెప్పను?
అసలు వాకిలి దాటి నేను..
ఏ రోజు ?
బయటకు అడుగు పెడతాను?
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-34480358939939574502019-03-19T03:06:00.000-07:002019-03-19T03:06:27.668-07:00కాలము - నేను
కాలము జ్ఞాపకము
కాలము వాస్తవము
కాలము అనాది సత్యము
కాలము నాకన్నా ఎక్కువ
నేను లేకున్నా అది ఉంది
కాలము స్పృశించనిది
కాలము కననిది
కాలము కాననిది
ఏముంది ?
కాలంతో కలిసిపోవడం తప్ప
కాలంలో కలిసి పోవడం తప్ప
నేనేమి చెయ్యగలను??
ఆగిపోతే..?
నుజ్జు నుజ్జయి పోతాను
ఎదురు తిరిగితే..?
తెలివి తక్కువ వాడిగా పోతాను..
కలిసి నడిస్తే..?
ముందుకు పోతాను..
కాలం నాకోసం ఆగదు
కాలం ఎప్పుడూ ఉంది.. అలా కదిలిపోతూ
నేనే మధ్యలో వచ్చాను..
మధ్యలో పోవడానికి
ఊరికే ఆలోచిస్తే అనిపిస్తూంది
ఎప్పుడూ ఉండేది
అన్ని చోట్లా ఉండేది
అన్నిటికి సాక్షి
అందరికీ ఒక్కటి
అయినప్పుడు ..
కాలము దేవుడు ఎందుకు కాకూడదు.. ?
ఆ గౌరవం కాలము పై నాకెందుకు లేదు?
ఉంటే...
నేను కూడా నా పని సరిగ్గా చేసుకు పోయేవాడిని కదూ !!!
పక్క దారుల పోకుండా !!
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-49923043181323557382019-02-19T12:00:00.000-08:002019-02-19T12:00:07.475-08:00Pizza II - Villa స్వర్గమే వాకిలీ తెరిచెనే - Lyrics
స్వర్గమే వాకిలీ తెరిచెనే
మేఘమే దారులే పరిచెనే
జత పడునిక చెరి సగముల ప్రాణం
విడి పడునిక నువు నేనను భావం
మనము గా ... మారే తొలి క్షణములో
మనసుకే మైకంలా కమ్మగా కమ్మెనే
ఓ... దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే
వరములా వానలా కురిసెనే
బ్రతుకిలా తడిసేనే మురిసెనే
మనసుకే మైకంలా కమ్మగా కమ్మెనే
ఓ... దీనినే ప్రేమంటే ఎందుకో నమ్మెనే
ఇరు కలలిక ఒక కధలా సాగే
చిరు కదలిక పెదవంచున ఆగే
చాలులే రోజూ ఇదే చాలులే
రోజూ ఇదే చాలులే
రోజూ ఇదే చాలులే
చాలులే
చాలులే
చాలులే
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-76236353123647620522019-01-11T02:56:00.002-08:002019-01-11T02:56:44.842-08:00సద్గురువు
ఏదో ఖాళీ..
దేనితో పూడ్చాలో తెలీని ఖాళీ..
సమయం నిలబడదు
మనుషులకి నిలకడ లేదు
వస్తువులు ఎంతో కాలం ఈ ఖాళీని పూడ్చడం లేదు..
ఏం చేయాలో తెలీక
ఎటు పోవాలో దిక్కు తోచక
ప్రతి దిక్కూ .. ఆశగా తిరిగి వచ్చాను
అలసి ఓ పక్కగా కూల బడ్డాను..
ఒక చల్ల గాలి
ఆత్మీయంగా తల నిమిరింది..
నా ఆశకు కొత్త ఊపిరి పోసింది
దానినే నేను,
గురువు అని
సద్గురువు అని
పిలుచుకుంటున్నా ..
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-64112264456472132352019-01-08T00:23:00.002-08:002019-01-08T01:08:45.290-08:00ఈరోజూ, నిన్నలానే ఉంది
ఈరోజూ,
నిన్నలానే ఉంది
రేపూ అలానే ఉంటుంది
ఇప్పుడేమైనా చెయ్యకపోతే..
అయితే..
ఏం చెయ్యాలి?
నిన్నలా కాకుండా ఏమైనా చెయ్యాలి..
నిన్నలో బ్రతక కుండా ఉండాలి..
మరి..
ఏదైనా కష్టాలొస్తేనో..?
నేర్చుకుందాం..
కలిసి నడుద్దాం..
సరే..
ఎప్పటి దాకా..?
అందరిని కలుపుకునే దాకా..
నువ్వు, నేనూ లేకుండా పోయే దాకా
మనం అందరికి పనికి వచ్చే దాకా..
మనతో ఎవరికీ పని లేని రోజు వచ్చే దాకా..
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-40982166304306908062019-01-08T00:16:00.000-08:002019-01-08T00:16:09.870-08:00కల్లోలం వేంటేసుకోచ్చే పిల్ల గాలే - Lyrics
కల్లోలం వేంటేసుకోచ్చే పిల్ల గాలే
నను చూస్తూనే కమ్మేసేనే
కల్లోని గాంధర్వ కన్యే ఎక్కి రైలే
విహరించేనా భూలోకమే
గాలే తగిలింది అడిగే
నేలే పాదాలు కడిగే
వానే పట్టింది గోడుగే
అతిధిగా నువ్వోచ్చావనే
కలిసేందుకు తొందర లేదులే
కల తీరక ముందుకు పోనులే
కదిలేది అది
కరిగేది అది
మరి కాలమే కంటికి కనపడదే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే
రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
కళ్ళ కేది ముందుగా ఆనలేదే ఇంతలా
రేప్పలే పడనంత పండగ
గుండేకే ఇబ్బందిలా
ఠక్కున ఆగేంతలా
ముంచినా అందాలా ఉప్పెన ....
గొడుగంచున ఆగిన తుఫానే
యద పంచన లావా నీవేలే
కనపడని నది అది పొంగినది
నిను కలవగ కడలై పోయినదే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే
ప్రపంచమే అమాంతమే మారే
దివి భువి మనస్సులో చేరే
ఓంకారమై మొగేనులే ఓ పేరే
రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
రాశా రహశ్య లేఖలే
అ, ఆ లు లేవులే, సైగలు చాలే
చూసా రానున్న రేపునే
ఈ దేవ కన్యకే దేవుడు నేనే
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-48767529667311493832018-10-04T03:06:00.001-07:002018-10-04T03:06:28.632-07:00మారదు నిజం, నిజానికి ..
ఒకరు చెప్పారని,
ఒకరు చెప్పలేదని,
కాకుండా..
పది మంది కాదన్నా
ఎవరు అవునన్నా
నిజం తన స్వరూపం మార్చుకోదు
వాస్తవానికి, ఒకరి వత్తాసు అవసరం లేదు..
సూర్యుడు తన విధి మరిచిపోనట్టు
మనిషికి పుట్టుక చావులు తప్పనట్టు
బతికుంటే ఎవ్వరికైనా ఆకలి తప్పనట్టు
నువ్వు నేను లేకున్నా ...
ఈ ప్రపంచం ఆగదన్నట్టు ..
మారదు నిజం, నిజానికి ..
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-66826898139044111002018-09-21T09:16:00.000-07:002018-09-21T09:16:05.877-07:00Penimiti Lyrics in Telugu Aravinda Sametha
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను
నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను
ఒంటెద్దు బండెక్కి రారా..
సగిలేటి డొంకల్లో పదిలంగా రారా
నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా
గలబోటి కూరొండి పిలిసీనా రారా
పెనిమీటీ ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
*చిమ్మటి చీకటి కమ్మటి సంగటి
ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి
కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి (
గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
*పొలిమేర దాటి పోయావని
పొలమారిపోయే నీ దానిని
కొడవలి లాంటి నిన్ను సంటివాడని
కొంగున దాసుకునే ఆలి మనసుని
సూసీ సూడక.. సులకన సేయకు..
నా తలరాతలో కలతలు రాయకు
తాళిబొట్టు తలసుకుని తరలి తరలి రార పెనిమిటీ
నరగోస తాకే కామందువే
నలపూసవై నా కంటికందవే
కటికి ఎండలలో కందిపోతివో
రగతపు సిందులతో తడిసిపోతివో
యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో
యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో
నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ
Credits Spiritual Kreatures - Comments from below Link.
https://www.youtube.com/watch?v=rsRSTPYxqvo
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-28177556445190414302018-09-20T22:25:00.001-07:002018-09-21T05:32:26.962-07:00నీవే... Music Dance video Lyrics
నీవె.. తొలి ప్రణయము నీవె..
తెలి మనసున నీవె.. ప్రేమ ఝల్లువే.. నీవే నీవే..
కలలు.. మొదలు నీవే..
మనసు.. కడలి అలలు నీవల్లే
కనులు తడుపు నీవే
కలత చెరుపు నీవే
చివరి మలుపు నీవే
నీవే.. ఎటు కదిలిన నీవే..
నను వదిలిన నీవే.. ఎదో మాయవే
ప్రేమే.. మది వెతికిన నీడే .. మనసడిగిన తోడే .. నా ధ్యేయమే
నిలువనీదు క్షణమైనా.. వదలనన్న నీ ధ్యాసా..
కలహమైన సుఖమల్లే.. మారుతున్న సంబరం..
ఒకరికొకరు ఎదురైతే.. నిమిషమైన యుగమేగా..
ఒక్కోసారి కనుమరుగై..ఆపకింక ఊపిరే..
నీవే.. గడిచిన కథ నీవే..
నడిపిన విధి నీవే.. నా ప్రాణమే..
పాదం వెతికిన ప్రతి తీరం.. తెలిపిన శశి దీపం నీ స్నేహమే
నీ జతే .. విడిచే ఊహనే తాళనులె..
వేరొకా..జగమే నేనిక ఎరుగనులే..
గుండెలోని లయ నీవే..
నాట్యమాడు శ్రుతి నేనే..
నువ్వు నేను మనమైతే.. అదో భాగ్యమే..
నీవె.. నను గెలిచిన సైన్యం..
నను వెతికిన గమ్యం.. నీవే నా వరం..
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-25493110704040201752018-07-30T09:58:00.003-07:002018-07-30T09:58:55.762-07:00చివరికి.. ఓ మంచి రోజు
ముద్రలు వేసుకుపోయిన అనుభవాలు
వేళ్ళూనుకు పోయిన ఆలోచనలు
వెరసి జ్ఞాపకాల వేదికలు ..
కాసిన్ని తలచుకుని గుర్తు చేసుకుంటే
కాసిన్ని గుర్తొచ్చి పొలమారుతాయి
కావాలనుకున్నా ఆ రోజులు అలాగే తిరిగి రావు
వద్దనుకున్నా వాటి మరకలు ఇంకా చెరిగి పోవు
విడిచిన బట్టల్ని, తిరిగి తొడుక్కున్నట్టు
గడిచిన కాలాన్ని
తిరిగి జీవిస్తుండడమే ఈ జ్ఞాపకాలతో వ్యవహారం అంతా
కాసేపు అద్దంలో చూసుకోడానికి తప్ప
వేసుకుని బయటకి పోడానికి పనికి రావు ...
రాతిరి కల పగటికి మాయమైనట్టు
వాస్తవంలో అడుగులు పడే కొద్దీ..
జ్ఞాపకాలు మరుగునపడి కనుమరుగైపోతాయి..
కాలం గిర్రున తిరుగుతుంది
తిరిగి ఎక్కడో,
ఎప్పుడో,
గుర్తున్నానా అంటూ
తిరిగి పరిచయం చేసుకోడానికి
ఓ శుభ ముహూర్తాన ఎదురుపడతాయి
అప్పుడు కళ్ళు నులుముకుని
బుర్రకి పదును పెట్టి
తలని గోడకి కొట్టి విశ్వ ప్రయత్నం చేసినా..
వయసు మళ్ళిన ముదుసలి బుద్ధి కి
జ్ఞాపకాలు జ్ఞప్తికి రావు
చివరికి..
జ్ఞాపకాలు అనాధలై వీధిన పడతాయి
మనిషి మరపు తో కలిసి మరణానికి దగ్గరవుతుంటాడు
ఓ మంచి రోజు
రెండూ లేకుండా పోతాయి..
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-36957169866331609412018-07-16T02:39:00.001-07:002018-07-16T02:39:33.549-07:00ఆలోచన - ఒక విచిత్రమైన పదం..
ఆలోచన
ఒక విచిత్రమైన పదం..
దీనికి నిన్న నేడు రేపు లనే తేడా లేదు
తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనే భేదం లేదు
విన్నవి చూసినవి
అక్కడా ఇక్కడా ఏరుకున్న విషయాలను
ఊహకి .. భావనలకు జోడించి
గాలిలో మేడలు లేపుతుంది
అటు ఇటు పోలేక
కూలిన ఆ మేడల శిధిలాల లోనే
నలుగుతూ జీవిస్తుంది
వాస్తవం గా వాస్తవాన్ని చూసే ఆలోచన,
ఆలోచనకు ఎప్పుడు వస్తుందో?
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0tag:blogger.com,1999:blog-1210031785525416900.post-14952144547548476612018-07-10T03:12:00.000-07:002018-07-30T10:05:50.919-07:00ఓ తీగె.. తెగి
ఓ తీగె.. తెగి ఊపిరాడక
విల విల లాడింది
చూడలేక.. చూసి ఊరుకోలేక
తెచ్చుకుని కొంత పుడమిని తోడిచ్చాను
దాహమంటే ఇంత నీరిచ్చాను
తాగి అలసి పడుకుండి పోయింది, ఆరోజుకి
తెల్లారి చూస్తే, నవ్వుతూ పలకరించింది
ప్రతిరోజూ గుమ్మంలో అడుగు పెట్టే ముందు
నా తల .. ఆ తీగె ఎలావుందో అని చూస్తూ
లోపలికి కదిలేది.
నేనెటువైపు పోతే అటువైపే చూసేది
కొత్త చిగురులు తొడిగినా
వేర్లు ఊనినా
ఏమాత్రము ఎదిగినా
ఒక సంతోషం.. ఇంట్లో బిడ్డ పెరుగుతున్నట్టు
ఓరోజు.. తీగె మల్లెలేసింది
ఆ అందాన్ని చూస్తూ ఆనందంలో మునిగిపోయాను
ఎవరో గుడికి తీసుకుపోతాం అన్నారు
ఇంకెవరో మా ఇంట్లో శుభకార్యం ఉందన్నారు
చూస్తిని కదా ఇంకొకరు ఎవరో పోయారన్నారు
దారిని పోయేవాళ్ళు పరిమళం బాగుంది పట్టుకుపోతాం అన్నారు...
నేను మాత్రం కదల్లేదు.. వదల్లేదు
కనీసం ముట్టను లేదు
అమ్మ ఒడిలో పాపలా
అన్నపూర్ణమ్మ చేతిలో ముద్దలా
సద్గురు చూపులా ఉన్న
ఆ మల్లె నేసిన తీగని
ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను..
అది చాలనుకున్నాను
అదే చాలనుకున్నాను
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com2tag:blogger.com,1999:blog-1210031785525416900.post-5476092047967790522018-06-30T22:26:00.000-07:002018-06-30T22:26:24.544-07:00నా చెలీ - పిజ్జా లిరిక్స్ naa cheli pizza lyrics in telugu
నా చెలీ నువే కదా
ఈ జగం కాదు అనినా
నీవో సగం నేనో సగం
ఈ జీవితం మనకో వరం
చంద్రోదయం ఈ సంబరం
ప్రేమోత్సవం మన పరిణయం
సిరి సొగసుల చెలివై చలి పెంచు
చిరు అలకల కలువై కవ్వించు - ప్రేయసీ
నవ రంగుల కలలే పండించు
బిగి కౌగిట కసిగా బంధించు - శ్రీమతీ
ఎంతో సుఖం నీ పరిమళం
చాలా ప్రియం కురుల కోమలం
నా ప్రేమలో నిన్నే లాలించనా
నా చెలీ నువే కదా
ఈ జగం కాదు అనినా
నీవో సగం నేనో సగం
ఈ జీవితం మనకో వరం
చంద్రోదయం ఈ సంబరం
ప్రేమోత్సవం మన పరిణయం
మేఘం నువే చినుకు నువే
కనువిందయే అందానివే
అంతా నువే నా దానివే
నా బ్రతుకుకే అర్ధానివే
ఆ .. ఆ... ఆ.
శివ చెరువుhttp://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.com0