Tuesday, January 23, 2018

పరిష్కారం

సమస్యను గుర్తిస్తే మరో సమస్య

సమస్యని సమస్యగా గుర్తించక పోవడం కూడా
ఒక సమస్యే...

ఒక్కోసారి తెలీనట్టు ఊరుకోవడమే
పరిష్కారం అనుకుంటా!!!


2 comments:

నీహారిక said...

ఏ సమస్యా భాధించేది కాదు..పరీక్షించేది మాత్రమే ! మీ తెలివితేటలు బయటపడేది అపుడే కదా ?

sam said...

dear sir very good blog
Latest Telugu News