Monday, September 26, 2016

ఊసుపోక - 7



ఈరోజు 68వ కంచి కామ కోటి పీఠాది పటులైన, చంద్ర శేఖర సరస్వతి స్వామి వారి పుస్తకం "నడిచే దేవుడు అని పుస్తకం చదువుతున్నాను " 

పుస్తకం లో ఒక చోట "ఖహారము"  అనే పదం చదివాను.. అంటే infinity అని అర్ధం అట . 

స్వామి వారిని నమ్ముకున్న వారిని కష్టాలనుండి కాపాడిన అనుభవాలు,  స్వామి వారు చేసిన అనుగ్రహ భాషణలు.. చదవడం లో గొప్ప ఆనందాన్ని పొందాను..  దానితో పాటు ఈరోజు ఒక కొత్త పదం నేర్చుకున్నాను .. 

No comments: