Wednesday, September 14, 2016

ఊసుపోక - 5



వర్షపు రోడ్ల మీద వాహనాలు నడిపే వాళ్ళు కాస్త చూసి నడిపితే బాగుంటుంది..

వేగం గా వెళ్లిపోవడం లో ఎవరెవరి మీద నీళ్లు చిందిస్తున్నారనే విషయం చాలామందికి పెట్టనే పట్టడం లేదు.

ఉదా: ఒక ఇంటర్వ్యూ కి వెళ్లే వ్యక్తి మీద నీటి గుంటలో పడిన టైరు నీళ్లు కొట్టింది అనుకుందాం.. అది అతనికి ఎంత ఇబ్బంది?

నీటి నిల్వలు ఉన్న చోట రోడ్లపై కాస్త ఆచి తూచి వాహనాలు నడుపుదాం.. ! నిజానికి అలా నడపడం వాహన దారులకు కూడా శ్రేయస్కరం.

No comments: