Saturday, October 27, 2012

ఇలా అనిపించింది.. 1



మనకు ఉన్న శక్తీ సామర్ధ్యాలను గానీ .... మనం శిక్షణ ద్వారా అలవర్చుకున్న ఏదైనా నైపుణ్యాన్ని గానీ.. ఏమైనా గాని భగవత్ ప్రసాదం గా స్వీకరించాలి. అది ప్రసాదితము అనే జ్ఞాపకము ఎప్పుడూ లోపల తిరుగుతూ ఉంటే అది నేనే... ఇది నేనే.. అని మనలని మనం అనవసరంగా వేటితోనూ రిలేట్ చేసుకోకుండా సహాయ పడుతుంది.. గర్వాన్ని మనకి దూరాన పెడుతుంది..

1 comment:

చైతన్య said...

>> "మనకు ఉన్న శక్తీ సామర్ధ్యాలను గానీ .... మనం శిక్షణ ద్వారా అలవర్చుకున్న ఏదైనా నైపుణ్యాన్ని గానీ.. ఏమైనా గాని భగవత్ ప్రసాదం గా స్వీకరించాలి. "


కరెక్ట్ గా చెప్పారు... చాలా కాలంగా పట్టించుకోకుండా పక్కన పడేసిన నా స్కెచ్ పెన్సిల్ ని ఇక బయటకి తీస్తాను...