Sunday, September 16, 2012

బ్లాక్ అండ్ వైట్ నా కొత్త తెలుగు షార్ట్ ఫిలిం - trailer



4 comments:

the tree said...

డబ్బింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా కంపోజ్ చేస్తున్నారండి,ఏ కెమెరా వాడారు,.

శివ చెరువు said...

డబ్బింగ్ కి విండోస్ మూవీ మేకర్, బాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక తమిళ్ సినిమా థీమ్ మ్యూజిక్ తీసుకున్నాను. టైటిల్స్ పవర్ పాయింట్ లో చేసాను .. కెమెరా వాడింది నోకియా 5230 మొబైల్ .

మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి.. కలిసి పని చెయ్యడానికి ప్రయత్నం చేద్దాం. :)

the tree said...

ఓ,చాలా మంచి ప్రయత్నం, డబ్బింగ్ ఆప్షన్ మూవీ మేకర్ లో ఎక్కడ వుందండి, టైటిల్ మేకింగ్ చాలా బాగుందండి.

శివ చెరువు said...

వాయిస్ ని సపరేట్ గా రికార్డు చేసి వీడియో తో మిక్ష్ చేసానండీ..
అలాగే పవర్ పాయింట్ లో టైటిల్స్ తయారు చేసి వాటిని వీడియో గా కన్వర్ట్ చేసి.. మూవీ మేకర్ లో వాడాను..
నిజం చెప్పాలంటే నాకు పని రాని మూలాన అయిదు గంటల సమయం మొత్తం పనికి పట్టింది.. లేకుంటే ఇంకా త్వరగా అవ్వ వలసిన పని ఇది..

భాస్కర్ గారు మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు..