Sunday, September 23, 2012

'అవును' సినిమా చూసారా?






'అవును' సినిమా చూసారా?

చూడక పోతే చూడండి.. మీరు హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఇష్ట పడే వారైతే.. ఈ సినిమా మిమ్మల్ని కంప్లీట్ గా entertain చేస్తుంది.. వాళ్ళు బాగా చేసారు. వీళ్ళు బాగా తీసారు.. సినిమా కధ ఇది అని చెప్పను గాని.. ఒక్క మాటలో నేనేమి చెప్పాలనుకున్నానో చెపుతాను.. అర్జెంటు గా రవి బాబు దగ్గర అసిస్టెంట్ అయిపోవాలి అనిపించింది. ఇంత వరకూ ఏ సినిమా కీ నేను భయపడ్డట్టు గుర్తులేదు.. కానీ ఈ సినిమా కి భయ పడ్డాను.. అలా ఇలా కాదు.. అయిపోతే పోదాం రా బాబూ.. ఏం చేస్తాడో ఏంటో.. అన్నట్టు.. 

ఒక low budget సినిమాని .. పెద్ద cast లేకుండా.. ఇంత బాగా ఎలా తీయగలరు.. ? ఎంత బుర్ర చించు కున్నా ఇంకా అర్ధం కావడం లేదు..

ఒక కొత్త సినిమా చూద్దాం అనుకుంటే.. కొత్తగా ఉన్నది చూద్దాం అనుకుంటే.. ఆలోచించకండి..

You are going to LOVE this.........!


*picture credit goes to original photographer and source. It will be removed in case of any objections.

3 comments:

the tree said...

సింపుల్ గా చెప్పారు, మీ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ ఎప్పడు.

శివ చెరువు said...

షార్ట్ ఫిలిం సగం చేసి ఆపేసానండి.. మళ్ళీ రి షూట్ చేస్తాను.. లైటింగ్ సరిగ్గా అనిపించలేదు నాకు.. అందుకని. మళ్ళీ రి షూట్ పెడుతున్నా.. ఈ సారి బాగా వస్తుందని నా ఆశ..

the tree said...

best of luck