Thursday, December 30, 2010

సుజనమధురం కి అభినందనలు..

కొత్త సంవత్సరం సందర్బాన్ని పురస్కరించుకొని వివిధ బ్లాగరుల రచనలను కూర్చి"నూతన సంవత్సరాగమనం" అనే (e-పుస్తకం) 'సుజ్జి' గారు మరియు 'మధుర' గారు తాయారు చేసిన విషయం బ్లాగర్లకు విదితమే...

ఆలోచనకు కార్య రూపం ఇవ్వడం అలాగే దానిని సక్సస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. పుస్తకం చూస్తే ఏదో పెద్ద ప్రొఫెషనల్ పబ్లిషర్స్ నుండి వచ్చిన పుస్తకంలా వుంది కాని.. ఇనీషియేటివ్ తీసుకున్న తోటి బ్లాగరుల నుండి వెలువడిందంటే అది ఆశ్చర్యపరచే విషయమే..

ఈ పుస్తకం తాయారు చేయడంలో వారు వెచ్చించిన సమయం, శ్రద్ద.. నిజంగా అభినందనీయం..

Thank you both,
Siva Cheruvu

2 comments:

  1. ఆలోచించాల్సిన పరిస్థితి ని తప్పనిసరిగా, వివసతగా కల్పింపచేసే స్ఫూర్తి , ’భావ కవిత్వం’...
    అది మీలో మెండుగా వుంది.
    నేను మీ కవితలని మే నుండి చదువుతున్నాను....

    ఇదే ఝురి ని కొనసాగించాల్అని కోరుతూ....

    నూతన సంవత్సర శుభాకాంక్షలతో

    మీ సత్య..

    ReplyDelete
  2. ధన్యవాదాలు సత్య గారు.. మీక్కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐస్వర్యాభివ్రుద్దినివ్వాలని కోరుకుంటున్నాను..

    ReplyDelete