Wednesday, November 3, 2010

ఒక జీవిత కాలపు లేమి..!





"మనమ"నేదెపుడో మరణించింది
"నేను" పుట్టాక..

"నేను" కూడా కరువయింది..
మానమోదిలేసాక..

ఇంకేమి మిగిలింది..?
మనసు త్యజించాక..

చెప్పుకుంటే
సిగ్గుచేటు..
చెప్పుకోలేక రోకటి పోటు..
ఒక జీవిత కాలపు లేమి..!

4 comments:

  1. ఒక జీవిత కాలపు లోటు?

    బాగుంది

    ReplyDelete
  2. ఇక చాలు, ము౦దుకు సాగు మోక్షగామి!

    ReplyDelete
  3. బావుందండీ అర్ధవంతంగా .....

    ReplyDelete