Tuesday, March 9, 2010

వికసిస్తూ.. విరమిస్తూ..




ఆడుకునేందుకు..
అల్లరి నడుముల నలిగేటందుకు..

హత్తుకునేందుకు ..
ఆకలి దప్పిక తీర్చుకునేందుకు..

శివ పూజకు నేనై..
శవ పూజకు నేనై...

నలిగిపోతున్నానిలా..
పూలలో .. జనావళి లో ...

వాడిన పూవునై ..
వయసు మళ్ళిన ఆడ దానినై ..

మిగిలి పోతున్ననిలా ..
అవసరం పడని ..అంటరాని దాననై..

6 comments:

sowmya said...

ఎందుకండీ ఇంత నిరాశ, ఇంత వేదన?

sahiti said...

intha pathetic feel...?
siva pujaku nenai
sava pujaku nanai....
gud.......

చైతన్య said...

i like this....... నాకు బాగా నచ్చిందండి!

Cheruvu N said...

Baagane raasaru.. feel undi.. clarity miss indi... Puvvu tho poobanthi ni poluddamanu kunnara???

Ramki :)

SATHYA said...

nothing is use less in the world....

Sai Praveen said...

"శివ పూజకు నేనై..
శవ పూజకు నేనై..."

చాలా బాగుంది. కాని రాంకి గారు అన్నట్టు మీరు ఏం చెప్తున్నారో అంత స్పష్టంగా లేదు. నిజానికి నాకు ఇంకా అర్ధం కాలేదు.
విమర్శించే ఉద్దేశంతో అనట్లేదు. అర్ధం చేసుకోగలరు :)