Wednesday, November 18, 2009

ప్రేమే కల్పనైతే..?


క్రిఏటివ్ కుర్రోడు మాధవ్ గారు రాసిన "ప్రేమే కల్పనైతే.." అనే పోస్ట్ ని చూసి రాసిన కవిత ఇది...

http://creativekurrodu.blogspot.com/2009/11/blog-post_13.html



ప్రేమే కల్పనైతే..?

సొంతమనేది లేక,
సొంతం కాలేక

ఎవరికెవరో అయి..
ఓ నామ మాత్రపు బ్రతుకు వెళ్లదీస్తుంది దేహం

మసిబట్టి, మసకబారి పోతుంది
మనల్ని మనం చూసుకునే అద్దం..

భావ రాహిత్యంలో
స్పందన కరువై
శూన్యంలో విలీనమౌతుంది జీవితం..

7 comments:

sri said...

nijanga wonderful.love gurinchi baaga chepparu

శివ చెరువు said...

నాకే పెద్దగా తృప్తి గా అనిపించలేదు ...

'Padmarpita' said...

ప్రేమే మరి నిజమైతే? మీ నెక్ట్స్ టపానా?:)

శివ చెరువు said...

Sri gaaru thanks andi

padmarpita gaaru, cheppinattu idhi prerana pondina kavitha. ayithe meericching aalochana kooda bagundi.ప్రేమే మరి నిజమైతే? Will try it for sure ;)

పరిమళం said...

ప్రేమే కల్పనైతే..?
శూన్యంలో విలీనమౌతుంది జీవితం..
నిజమేకదా !

creativekurrodu said...

చాల బగుంది శివ గారు!

"సొంతమనేది లేక,
సొంతం కాలేక
ఎవరికెవరో అయి..
ఓ నామ మాత్రపు బ్రతుకు వెళ్లదీస్తుంది దేహం"

నా POST చూసి మీరు రాయదం నిజంగా నా అదృస్టం, ధన్యవాదములు :)

Sahiti said...

gud one.......