Sunday, October 4, 2009

ఏది కాపాడగలిగింది ?




జీవిత కాలం కూడబెట్టిన జీతపు సొమ్ము
సంఘానికి భయపడి, నటించిన మంచితనం
కోర్కెలణచుకొని, చేశాననుకున్న త్యాగం
మందులేసుకుని, కాపాడుకుంటున్న ప్రాణం
పూజలు చేసి, పోగేసుకున్న పుణ్యం

ఏది ఆపగలిగింది
బలవంతంగా ఆగిపోతున్న హృదయపు లయని..

ఏది కాపాడగలిగింది
ఊపిరాడక, చేత కాక చల్లబడిపోయిన శరీరాన్ని..

8 comments:

Aditya Madhav said...

chaavu ni evaru aapaleru ani baaga varninchaaru mee saililo..
baagundi siva garu.. :)

'Padmarpita' said...

చావుని ఆపే శక్తి ఎవరికీ లేదండి.....బాగా చెప్పారు!

Anonymous said...

korkelanuchukuni chesananukonna thyagam........chala adbhutanga rasaru.........:)

Anonymous said...

korkelanuchukuni chesananukonna thyagam........chala adbhutanga rasaru.........:)

cartheek said...

chaalaa baagaa chepparanDi

meelaa samajikaspruha unnavaarante naaku enaleani abimaanam anDi

Ramki said...

Evi kooda chaavuni aapa ledanna concept bagan nachindi...
Kaani.. Meeku telusu nenu emi cheptano...

'మందులేసుకుని, కాపాడుకుంటున్న ప్రాణం' sequence lo correct ga set avaledu.

Kastapadi sampadinchina, Keerthi prathistalu
Nenu ane swartham,garvam etc
Pranani pranamaina, parents, wife and children
Kalisi pregina, Snehitulu

add chesi unte bagundedi...

Your thoughts are too good.. Keep it up....With Luv Ramki

creativekurrodu said...

Deepavali subhakankshali :)

విశ్వ ప్రేమికుడు said...

డబ్బు, మంచితనం, త్యాగం, పుణ్యం ఇవి ఏవీ వారి ప్రాణాలను కాపాడలేక పోయాయి అన్న మీ భావం బాగుంది.

" మందులేసుకుని, కాపాడుకుంటున్న ప్రాణం "

అనే లైను అంతగా సరిపోదేమో.... ఎందుకంటే ప్రాణాన్ని ప్రాణం కాపాడడమేమిటి?

త్యాగం మీదా, మంచితనమీదా మీకంత మంచి అభిప్రాయం లేదనుకుంటా.... :)