Sunday, September 6, 2009

నన్ను పోల్చుకొందుకు!




మునుపటి ఆ కధలలో
అతికించుకున్న నవ్వులతో
తొడుక్కున్న వ్యక్తిత్వంతో
నా అస్థిత్వాన్ని కోల్పోయానని ..

అంతరంగం వెక్కిరిస్తోంది..

అందుకే
నేను లేని నన్ను చూసుకోవడం మానేసి
.
.
.
వదిలేస్తున్నా
ఇక్కడే..
అన్నీ!

నన్ను పోల్చుకొందుకు!


.

5 comments:

  1. baagumdi,manchi feel kaligimdi.

    ReplyDelete
  2. మిమ్మల్ని మీరు వెతుక్కుంటూ వచ్చారన్నమాట...

    బాగుంది. స్వీయాన్వేషణ :)

    ReplyDelete
  3. "తొడుక్కున్న వ్యక్తిత్వం " చూసి "వెక్కిరించిన అంతరంగం "
    "కోల్పోయిన అస్థిత్వాన్ని "తిరిగి సమీకరించుకుందన్నమాట !
    మీ "స్వీయాన్వేషణ " అభినందనీయం !

    ReplyDelete
  4. ఎవరికైనా ఇది తప్పాడు అనిపించింది. తనను తానూ గుర్తించగలిగే శక్తి కలగడం గొప్ప విషయమే. బాగుంది మీ ఫీల్.

    ReplyDelete