Saturday, August 29, 2009

బంధాలు...




ఆశాధారితలు
స్వేచ్చ ప్రదాతలు..

బలహీనతలు
బతుకు మూలాలు..

విభేదాల అభేదాలు
గీసుకున్న గీతలు..

మాసిపోనీ..!
ఇవి రంగుల చిత్రాలు...!



.

4 comments:

sahiti said...

bagundi, pic inka bagundi........

విశ్వ ప్రేమికుడు said...

అవును ఇవి ఎప్పటికీ చెరిగి పోని రంగులచిత్రాలు.

creativekurrodu said...

chala bagundi siva gaaru. :)

పరిమళం said...

very nice!