Monday, August 17, 2009

నాకు నేను చెప్పుకునేవి...

.




అరిగిపోయిన నీ చెప్పులే కాదు..సుమా..
ఎండకు నేలకంటిన పాదాలున్నాయి..ఇక్కడ..




==================================


రుచులెంచుకునే సౌకర్యం నీది..
ఓ ముద్ద నోట్లోకెళ్ళడానికి .. చేతులు చాచే జీవితాలున్నాయి చూసావా..?




====================================



నీ వారి లో చిన్న చిన్న లోపాలెంచి..కలత చెందకు...
ఎవరూ లేని వారిని అడిగి చూడు..తెలుస్తుంది. తరువాత మిగిలే ఆ ఒంటరితనం ఏంటో..



========================================



నిరాశలో ఉండిపోతే..నీకేమి మిగులుతుందని..
నీవెవరి బాటలో నడుస్తున్నావో వారినోసారి అడిగి చూడు..ఏమి సమాధానం దొరుకుతుందో..



====================================



చీకటి లో ఉండిపోకు..వెలుగుకే అలవాటు పడకు..
రెండిటి కలయికే..ఓ రోజుని సంపూర్ణం చేస్తుందిగా మరి...




15 comments:

Vinay Chakravarthi.Gogineni said...

3&2 chaala baagunnay...........

sahiti said...

chala baga rasaru........

sudheer said...

nice but, is it copied from an email. I think so.

విశ్వ ప్రేమికుడు said...

మీ ఆలోచనలు బాగున్నాయి.
దానిని మీస్థాయికి తగినట్టుగా వ్యక్త పరచలేదేమో అనిపిస్తోంది.
మీరు ప్రయత్నిస్తే ఇంకా బాగా రాయగలరనిపించింది.

Ram said...

Just install Add-Telugu widget button on your blog. Then u can easily submit your pages to all top Telugu Social bookmarking sites.

Telugu Social bookmarking sites gives more visitors and great traffic to your blog.

Click here for Install Add-Telugu widget

...Padmarpita... said...

1&3 are good...

శివ చెరువు said...

వినయ్ గారికి..
పద్మార్పిత గారికి..
సాహితి గారికి.. ధన్యవాదాలు..

Hello Sudher!
Just and FYI..This isn't a copy from any email..I just searched google for photos and added my ideas to them..:)

విశ్వ ప్రేమికుడు గారు..
ఈసారి.. ఛాయా చిత్రాలను వెదికే తొందరలో..రాతల పై పెద్దగా శ్రద్ద పెట్టలేదన్నది వాస్తవం..

Anonymous said...

concepts bagunnai.. kaani inka betterga meeru rayagalaru. Ramki

Anonymous said...

concepts bagunnai.. kaani inka betterga meeru rayagalaru. Ramki

creativekurrodu said...

bagundi boss :)

Anonymous said...

చెప్పుకోవడమేనా చేసేదేమైనా ఉందా...? :)

రాజాధి రాజ

ఉష said...

చీకటి వెలుగుల రంగేళి జీవితం. ఏదీ ఎల్లకాలం వుండదు, ఆ గ్రహణ వుంటే అన్నీ ఆచరణీయం, అవగతం..

కొత్త పాళీ said...

Very nice

పరిమళం said...

చాలా బావుందండీ !

కుమార్ said...

మీ ఫోటో వ్యాఖ్యా కవితలు బాగున్నాయి.