Saturday, June 13, 2009

ఆనందం ..




ఆనందం ..ఆనందం...

వేకువ ఝామున .. భానుని పుట్టుక...
కష్టించిన వంటిని..కౌగిలించే నిద్దుర

కోరుకున్న తోడు ..
కావలసినప్పుడు దొరికిన ఏకాంతం

కలిసి సమయాన్ని ..జయించిన ఆదమరుపు
విరహంలో ప్రేయసి తలపు..

ఆనందం .. ఆనందం ..

ప్రతి ఉదయం..
ప్రతి హృదయం....

ప్రతి నిమిషం ఆనందం

ఆనందం ..ఆనందం...




.

2 comments:

ప్రేమికుడు said...

బాగుంది...
అవును అవన్నీ ఆనందమే ఆనందం...

నాకు మాత్రం "వంటిని..కౌగిలించే నిద్దుర" మహా ఆనందం (కష్టించడం మన నిఘంటువులో లేదనుకోండీ)
కవిత బాగుంది... :)

పరిమళం said...

ఆనందమానందమాయే
మది ఆశలనందనమాయే ...
బాగుంది...