Wednesday, June 10, 2009

నిరాశకు వీడ్కోలు చెప్పాను..




చాలా కాలం గా ...ఏవేవో ఆలోచనలు..
అవే అవే .. ఆలోచనలు..

ఏదో జరగలేదని ..
మరింకేదో కాలేదని..

గడచి పోయిన రోజుల్లోనే.. ఉండిపోయాను..
నన్ను వేదనతో నింపుకున్నాను..

నేను అసమర్దుడనని...నమ్మి నిల్చుని ఉండి పోయాను

ఏం జరిగింది ...?
.
.
.
.

ఏమీ జరగలేదు..

అందుకే ..
విరిగిన ఆ ఆశల పల్లకీ బాగు చేసుకున్నాను ...

నిరాశకు వీడ్కోలు చెప్పాను..
మళ్ళీ నా ప్రయాణం మొదలు పెట్టాను ..



.

6 comments:

  1. Hope is a good thing, maybe the best of things, and no good thing ever dies
    బాగా రాసారు టపా

    ReplyDelete
  2. శివగారూ ! మంచి విషయం .ఇకనుండి మీ ప్రయాణంలో పదనిసల కోసం ఎదురు చూడొచ్చన్న మాట !

    ReplyDelete
  3. @ హరే కృష్ణ gaaru..Thanks andi..:)
    @ పరిమళం gaaru.. avunandi..ikameedata.. antha... music.. masti.. and dance.. ananda thandavame..:) :) :)
    @ నేస్తం gaaru dhanya vaadaalu :)

    ReplyDelete
  4. "Nee meda visirina ralla to metlu katti anchalu anchalu ga paiki edigi chupinchu" - Itlu ne Tipper Lorry :)

    ReplyDelete