Sunday, May 24, 2009

తేడా ...!




అనుకోకుండా
ఒక ఊరిలో ఒక.. హీరోయిన్..చాల బ్యూటిఫుల్ గర్ల్ ..అన్నమాట..చాల మంచిది కూడా..హీరో నిమంచిగా పువ్వుల్లో పెట్టి చూసుకుందామని... నాలుగిళ్ళలో పాచి పనులు గట్రా చేసి.. నాలుగు రూపాయలుకూడబెట్టింది.. డబ్బులు కాస్తా కిరాణా సామానులు పట్టుకు రమ్మని.. హీరో కి ఇచ్చింది.. డబ్బులు తీసుకుని హీరోస్టార్ హోటల్ కి వెళ్లి బాగా తిని వచ్చి ... ( .. 5 బాలన్స్ అమౌంటు తాగడానికి సరిపోలేదు)... హీరోయిన్ ని చితకా బాదుతాడు...దీంతో HURT అయిన Heroine ....వెంటనే..TV 1 ninichi.. టీవీ 25 దాక ..anni chaannels నిపిలిచింది...మీటింగ్ పెట్టి హీరో పరువు తీసింది..ఇప్పడు హీరో HURT అయ్యాడు..అలిగి..దేశాలు పట్టిపోయాడు..టీవీ ద్వారా పాపులర్ అయిన హీరోని అందరూ అసహ్యించుకున్నారు..రాళ్లిచ్చుకుని కొట్టారు...పారిపోయేదిశలో హీరో బట్టలు చిరిగి పోయి.. సిక్స్ ప్యాక్ .. కర్వ్డ్ మసిల్స్ బయట పడ్డాయి..

కొన్ని ఏళ్ళు గడిచి పోయాయి..
................
.
...............
.
...............
................
.
...............
.
...............
తర్వాతా ఏం జరిగిందో ఊహించండి చూద్దాం.. :)

8 comments:

  1. aaa Hero Perey Somu vadu paripoyi CAPMARKET aney pipula company lo typist udyogam chestadu :) haha

    ReplyDelete
  2. Emi jarigindi ante... Vaadiki fame vachindi.. Vilan ga movie chances vachai..
    2nd Side... Ammaiki movie chances vacchai.. Heroine ipoindi...
    Konni years taruvatha iddaru oka movie lo act chesaru.
    Kannulu rendu kalavara padutunte...
    joined together again.. lead a good family life... :))

    ReplyDelete
  3. అజ్ఞాత గారూ..
    హీరో కి ... బాధ్యతలు తెలియజెప్పారు.. .. :)

    Ramki గారూ..
    కధకి .. సుకాన్తాన్నిచినందుకు ధన్యవాదాలు...:)

    ReplyDelete
  4. ఊహించడానికి ఏముంది చెప్పండి.....As usual అంతే కదండీ??

    ReplyDelete
  5. తెలుగులో ఐతే తప్పకుండా అయ్యేయస్ .....ఐపీఎస్ ....లాంటిదేదో ఐపోతాడు :) :)

    ReplyDelete
  6. picha stories rayaku ok so panikoche stroies rayi

    ReplyDelete
  7. ofc lo pani leka pote kaliga undu kani, ilanti stories rayaku,replies also super ga icharu

    ReplyDelete
  8. replies ichinollaki kuda cheppu, pani leka pote padukommani.......

    ReplyDelete