Sunday, May 24, 2009

తేడా ...!




అనుకోకుండా
ఒక ఊరిలో ఒక.. హీరోయిన్..చాల బ్యూటిఫుల్ గర్ల్ ..అన్నమాట..చాల మంచిది కూడా..హీరో నిమంచిగా పువ్వుల్లో పెట్టి చూసుకుందామని... నాలుగిళ్ళలో పాచి పనులు గట్రా చేసి.. నాలుగు రూపాయలుకూడబెట్టింది.. డబ్బులు కాస్తా కిరాణా సామానులు పట్టుకు రమ్మని.. హీరో కి ఇచ్చింది.. డబ్బులు తీసుకుని హీరోస్టార్ హోటల్ కి వెళ్లి బాగా తిని వచ్చి ... ( .. 5 బాలన్స్ అమౌంటు తాగడానికి సరిపోలేదు)... హీరోయిన్ ని చితకా బాదుతాడు...దీంతో HURT అయిన Heroine ....వెంటనే..TV 1 ninichi.. టీవీ 25 దాక ..anni chaannels నిపిలిచింది...మీటింగ్ పెట్టి హీరో పరువు తీసింది..ఇప్పడు హీరో HURT అయ్యాడు..అలిగి..దేశాలు పట్టిపోయాడు..టీవీ ద్వారా పాపులర్ అయిన హీరోని అందరూ అసహ్యించుకున్నారు..రాళ్లిచ్చుకుని కొట్టారు...పారిపోయేదిశలో హీరో బట్టలు చిరిగి పోయి.. సిక్స్ ప్యాక్ .. కర్వ్డ్ మసిల్స్ బయట పడ్డాయి..

కొన్ని ఏళ్ళు గడిచి పోయాయి..
................
.
...............
.
...............
................
.
...............
.
...............
తర్వాతా ఏం జరిగిందో ఊహించండి చూద్దాం.. :)