Thursday, March 26, 2009

మళ్ళీ... మళ్ళీ...




ఆశల నందన వనంలో ....
హృదయపు ఆనంద తాండవం...

ఉన్నట్టుండి
.
.
.
.


తన సందడి.. ఆపేస్తోంది..

ఏదో ఎద్దడి..

గుండెల నిండుగా ... భయమనే..నిప్పుల కుంపటి..

లాభార్జన లెక్కలు..
పగిలి పోయిన ... అద్దాలు ...అతుకులు
క్షణికావేశాలు ...కోల్పోయానని పలు..
కాదని.. అవునని..కమ్మేసిన.. ఊగిసలాటలు....

ముగిసిన రోజున..
అలసిన ఒంటిని .... దుప్పటిలా కప్పేసిన నిద్దుర..

మళ్ళీ... మళ్ళీ...
అదే.. అదే..

మళ్ళీ...? మళ్ళీ...?
అదే..? అదే.. ?

ఆవ్రుతమౌతోంది.. ?

ఆవ్రుతమౌతోంది.. !

12 comments:

  1. నాన్న ...March 26, 2009 at 11:48 AM

    కోల్పోయానని పలు ఊహలు..అని రాస్తే బాగుంటుందేమో?

    నాన్న

    ReplyDelete
  2. చాలా బాగుంది శివ గారు. " పునరావృతమవుతుంది ...! " అని ముగించాల్సింది. అభినందనలు. మీకు మీ కుటుంబానికి విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. okka mukka artham kaala :(
    All the best!

    ReplyDelete
  4. చాలా బాగుంది శివ గారు!
    విరోధి నామ సంవత్సర ...శుభాకాంక్షలు.. :)

    ReplyDelete
  5. శివ గారు, చాలా బాగుంది.నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  6. bagundi.... ugadi subhakankshalu....

    ReplyDelete
  7. మనలోని స్తబ్ధతలకు
    మనసులోని భయాలకు
    ఆశించని అవాంతరాలకు
    ఈ విరోధి విరోధి కావాలని

    మళ్లీ.. మళ్లీ..
    ఆ ఆనందం వెల్లి విరియాలని

    ఆశిస్తూ...
    ఊగాది శుభాకాంక్షలతో...
    మీ...
    ప్రేమికుడు... :)

    ReplyDelete
  8. dhan dhana dhan dhan dhan!
    dhan dhana dhan dhan dhan!
    again and again
    adirindi boss!

    Happy Ugadi :)

    ReplyDelete
  9. super ga undi.....

    ReplyDelete
  10. శివ గారు. చాలా బాగుంది

    ReplyDelete
  11. pls check this link for clock in blog. it will be usefull for u!

    http://www.clocklink.com/gallery.php?category=ANALOG

    ReplyDelete