Monday, February 23, 2009

వైనం..





ఎదురెదురుగ నిలబడి...
గంటల పైబడి..
ముందుకు నడిపిన.. ఏకాంతములో ...

నీ కాలి వేలితో... నేలను రాసే.. లేఖలేవో..
వివరిస్తుంటే... ఎంత దూరమని..
మధ్యన ఉండే... ....
రెండడుగులది..

ఇంకా ... తడబాటుకు.. ఆగిపోతున్నా...!
ఏమైనా.. అంటావనో...
మరేమైనా.. అనుకుంటావనో ..

అయినా ...

కలిసి నిశ్శబ్దంలో ...
కలిసి పోతున్న వైనం..
మన మధ్య ...కొత్త కాదు కదా... అని..

వదిలిపోని..వదలలేని తనం.. గుర్తు చేసుకుని...
ఏమైనా ... పరవాలేదని..

చేసేస్తున్నా..
చేయందుకునే.. చొరవ..
మరింత.. చేరువౌదామని...

15 comments:

  1. భలే బాగుంది.... మీ కవిత!!!

    ReplyDelete
  2. మీ కొత్త టెంప్లేట్ బావుంది .కవిత ఇంకా బావుంది .

    ReplyDelete
  3. baa.......gundi ! :-)

    ReplyDelete
  4. చేసేస్తున్నా..
    చేయందుకునే.. చొరవ..
    మరింత.. చేరువౌదామని...
    చాలా బాగుంది మీ కవిత :)

    ReplyDelete
  5. chaala baagundi mee kavita, mee blogu kooda!

    ReplyDelete
  6. ఏదో లాగ ఉంది మీ కవిత.
    ఇంకా మంచిగ ప్రయత్నించచ్చు!

    ReplyDelete
  7. "చేసేస్తున్నా..
    చేయందుకునే.. చొరవ..
    మరింత.. చేరువౌదామని..."

    చాలా బాగుందండీ.... super

    ReplyDelete
  8. Arey chacha,emiti raa idhi yemaindhi neeku :)

    ReplyDelete
  9. this is raghu bagundhi kani asalu gurivinda ginja photo adhi

    ReplyDelete
  10. siva bagundhi ne okadi profile a pettav mari nadhi adhi? freinds andharidhi pettu

    ReplyDelete
  11. this is bachi special branch M.Tech
    bagundhi siva raghanna chepinatu chai

    ReplyDelete
  12. baagundi mee kavita

    ReplyDelete